*బాపట్ల జిల్లా చీరాల *పట్టణంలోని గడియార స్తంభం సెంటర్‌లో రిపోర్టర్ సాయి యాదవ్ *జన్మదిన సందర్భంగా జర్నలిస్టు మిత్రులు అందరూ కలిసి కేక్ కటింగ్ కార్యక్రమం *నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొని సాయి యాదవ్‌కు ఆప్యాయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు*.
*సాటి జర్నలిస్టుగా సాయి యాదవ్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ జర్నలిస్టు మిత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు*.










