ఈరోజు నర్సంపేటలో గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారీ పర్యటన…..!
భారత్ అవాజ్ న్యూస్: 11 మే వరంగల్ జిల్లా నర్సంపేటకు రాక బిఆర్ఎస్ రాష్ట్రనేత,మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు ఈరోజుమధ్యానం 2:30 గంటలకు నర్సంపేట నియోజకవర్గం ఖనాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో ధ్వంసం చేయబడిన చారిత్రక మట్టికోట శివాలయాన్ని సందర్శించనున్నారు….
మిత్రులు,BRS పార్టీ శ్రేణులు,మహా దేవుని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని మనవి….. దుగ్గొండి మండలం రిపోర్టర్ జిరామ్










