నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురం కిసాన్ సేస్ వద్ద ఈనెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి సంబంధించి భారీ ఏర్పాట్లపై కమిటీల వారుగా ఏర్పాటు చేసిన ముఖ్య సమావేశానికి రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కొలుసు పార్థసారథి హాజరుకానున్నారు.
మహానాడు విజయవంతం కోసం అవసరమైన ఏర్పాట్లు కమిటీల సమన్వయం వసతి రవాణా భద్రత తదితర అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు మహానాడుకు తరలివచ్చే అవకాశం ఉండడంతో అన్ని ఏర్పాట్లను పగటిదివంగా పూర్తి చేయాలని మంత్రులు అధికారులకు సూచించారు









