అన్నమయ్య సబ్ కలెక్టర్, పుంగనూరు స్పెషల్ ఆఫీసర్ కళ్యాణి మంగళవారం పుంగనూరు పట్టణంలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆమె మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించి, పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి కమిషనర్ మధుసూదన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని ఆమె సూచించారు# కొత్తూరు మురళి.










