వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో ఏసీబీకి చిక్కిన ఆర్ఐ….

0
2

వరంగల్: ACBకి చిక్కిన ఆస్ఐ….

భారత్ అవాజ్ న్యూస్: 14 ఈ రోజు వరంగల్ జిల్లాలోని దుగ్గొండి మండలం తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం మెరుపు దాడులు నిర్వహించారు. మ్యు టేషన్ కోసం రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఆస్ఐను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మధిర గ్రామానికి చెందిన లొల్లాటి రాజు తన తండ్రి మరణానంతరం 27 గుంటల భూమిని తన పేరుపై మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోగా ఆర్ఎ లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు… దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము