విద్యుత్ సరఫరా నిలిపివేత

0
12

చిలుకూరు సబ్ స్టేషన్ పరిధిలోని కొండాపురం గ్రామంలో రేపు 14-05-2026 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1-00 గంటలవరకు విద్యుత్ సరఫర నిలిపివేయబడుతుంది కారణం కొండాపురం కొత్త సబ్స్టేషన్కు 33 కెవి లైన్ లాగుతున్నారు మరియు 11కేవీ కొండాపురం లైన్ లో చెట్టు కొమ్మలు కొట్టె కార్యక్రమం వున్నది. కావున ఇట్టి విషయాన్ని గమనించగలరనీ విద్యుత్ ఏఈ ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది.