పోక్సో కేసు విషయంలో బండి సంజయ్ పేరును వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టు లో ఫైల్ ?

0
6

సిటీ సివిల్ కోర్టులో బండి సంజయ్ పేరును పోక్సో కేసు విషయంలో వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసు మాత్రమే ఫైల్ చేశారు. దాని మీద కోర్టు ఎలాంటి నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. కానీ కొంతమంది బండి సంజయ్ అభిమాన లాయర్లు కోర్టు తీర్పు ఇచ్చేసిందని మీడియా ముందు హడావుడి చేశారు. ఇది కోర్టును అప్రదిష్ట పాలు చేయడమే అవుతుంది. సమాజాన్ని తప్పు దోవ పట్టించేలా చేయడం అడ్వకేట్స్ ఎథిక్స్ కు విరుద్ధం. ఇలాంటి లాయర్ల లైసెన్సు రద్దు చేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు ఫిర్యాదు చేయవచ్చు.

‎కాబట్టి మీడయాను, జనాలను బెదిరించే పిచ్చి పనులు బిజెపి అనుబంధ లాయర్లు ఆపితే బాగుంటుంది. లేకపోతే న్యాయవాద వృత్తి మీవల్ల అవమానం పాలవుతుంది.