మీరు లాయర్ కదా అన్నా… ఈ కేస్ నీ మీరే టేకప్ చేసి నిజ నిజాలు బయటపెట్టచ్చు కదా అన్నా

0
7

మీరు లాయర్ అనుకుంటా కదా అన్నా… ఈ కేస్ నీ మీరే టేకప్ చేసి నిజ నిజాలు బయటపెట్టచ్చు కదా అన్నా..

‎ఒకవేళ బండి కొడుకు ది తప్పు లేకుంటే మీకు మీ పార్టీకి మస్తు మైలేజ్ వస్తుంది..

‎తప్పు ఉంటే మీకు వస్తుంది…సొంత పార్టీ వాళ్లనే జైలు కి పంపించాడు అని…మీరు హీరో అవుతారు… ఎలా చూసిన మీకే ఉపయోగం .