భూపాల్ పల్లి జిల్లాల్లో వడదెబ్బతో అంగన్వాడీ టీచర్ లత మృతి…..!

0
4

భూపాలపల్లి: వడదెబ్బతో అంగన్వాడీ టీచర్ లత మృతి…..

భారత్ అవాజ్ న్యూస్: 17 మే ఈరోజు భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం బీసీ కాలనీ అంగన్వాడీ కేంద్రం టీచర్ చాగర్తి లత(35) వడదెబ్బతో ఆదివారం ఉదయం కన్నుమూశారు.

శనివారం కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ లత మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి…. కుటుంబ సభ్యులు ప్రభుత్వం ఆదకోవాలని కోరుకుంటున్నాను దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము….