శనిదేవునికి ఎమ్మెల్యే ధన్‌పాల్ ప్రత్యేక అభిషేకం

0
6

ఈ రోజు శని అమావాస్య సందర్భంగా ఇందూర్ నగర ఎమ్మెల్యే శ్రీ ధన్‌పాల్ సూర్యనారాయణ గారు జహీరాబాద్ సమీపంలోని శ్రీ శని భగవాన్ ఆలయంలో శని భగవానునికి అభిషేకం నిర్వహించారు.