మత్స్యకారుల ఖాతాల్లోకి రూ.262 కోట్లు!

0
5

చరిత్రలో మొట్టమొదటి సారి భారీగా ‘మత్స్యకారుల సేవలో’ నిధులు..

ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేట నిషేధ సమయం. ఈ సమయంలో మత్స్యకారులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో ‘మత్స్యకారుల సేవలో’ పేరిట రూ.20 వేల చొప్పున చేయూత అందిస్తున్నాం.

మొత్తం 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం.

మత్స్యకారుల సేవలో..

దొంగ బటన్లు లేవు.. దొంగ నాటకాలు లేవు.. అంతా రియల్ టైమ్..!

ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.20 వేల చొప్పున, మొత్తం 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్లను విడుదల చేసిన ముఖ్యమంత్రి..