పాపం బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు టెన్షన్‌లో నిజాలు అన్నీ చెప్పేస్తున్నాడు.
రాష్ట్రంలో మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద గెలిచింది బీజేపీ కాదు కాంగ్రెస్.
మరి బండి సంజయ్ ఎందుకు “బీఆర్ఎస్‌ను మేమే ఓడించినం” అంటున్నడు? అంటే కాంగ్రెస్, బీజేపీ అనైతిక సంబంధం అప్పటి నుండే ఉందని ఒప్పుకున్నట్టే కదా?
దేశంలో ఎక్కడా లేదు ఈ వింత. కేవలం తెలంగాణలో మాత్రమే నిస్సిగ్గుగా కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నాయి.










