కనకదుర్గ అమ్మవారి గుడిని పట్టించుకోని ఆలయ నిర్వాహకులు

0
37

చిలుకూరు మండలం బేతవోలు గ్రామం లో కొలువైనటువంటి శ్రీ కనకదుర్గ అమ్మ వారి గుడి, అంగరంగ వైభవంగా ఉన్నప్పటికీ, ఆలయ కమిటీ నిర్వాహకులు, కనకదుర్గ అమ్మవారికి , ధూప ద్వీప నైవేద్య, పూజలు, అమ్మవారికి నిర్వహించకుండా, గతంలో జరిగిన జాతర సందర్భంగా  2 లక్షల 40 వేల రూపాయల, డబ్బులు, ఉన్నాయని కమిటీ నిర్వాహకులు గ్రామ ప్రజలకు లెక్కలు చూపించి.

ఇప్పుడు గుడి నిర్వహణ, కార్యక్రమాలు, చేయాలని గ్రామ ప్రజలు, యువకులు, కమిటీ వారిని అడగడంతో కమిటీ వారు బెదిరింపులకు పాల్పడుతున్నారు, కనకదుర్గమ్మ వారికి పూజలు చేయలేని పరిస్థితిలో ఉన్నామని గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు.