తెలంగాణ : వడదెబ్బ కు ఒకే రోజు 9 మంది మృతి..!

0
5

తెలంగాణలోని ఎండలు బగ్గుమంటున్నాయి. నిన్న 19 జిల్లాలో 46 + డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ అధికంగా డిగ్రీల టెంపరేచర్ రికార్డు అయింది. దీంతో వడదెబ్బకు గురై ఒకరోజే 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరో నాలుగైదు రోజులు ఎండలో తిరుగుతూ ఉంటుందని వాతావరణంలో హెచ్చరిస్తున్నారు. ఖమ్మం నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.