South ZoneTelangana తెలంగాణ : 2 లక్షల మందికి కొత్తగా పింఛన్లు..! By Sunka Santhosh - 22 May 2026 0 4 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL జూన్ 2 నుంచి దాదాపు రెండు లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కాసరాత్తు చేస్తుంది. జిల్లాల వారీగా అర్హులు జాబితాలను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించింది తొలుత దివంగులు తర్వాత వృద్ధులు వితంతువులకు ప్రధాన ఇవ్వాలని సూచించింది.