సొంత నిధులతో డ్రైనేజీ మరమ్మతులు చేయించిన కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ

0
3

19వ డివిజన్ పరిధిలోని కంఠేశ్వర్ గుట్ట ప్రాంతంలో డ్రైనేజీ సమస్యలు
తన దృష్టికి రావడంతో తన సొంత నిధులతో డ్రైనేజ్ మరమ్మతులు చేయించిన 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ గారు..