బండి సంజయ్ ఔట్.. ఈటల, అర్వింద్‌లకు చోటు?

0
6

కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా.. బండి సంజయ్‌ను తొలగించి ఈటల, అర్వింద్‌లకు ఛాన్స్ ఇవ్వాలని యోచిస్తున్న కేంద్రం!

‎బండి భగీరథ్ పోక్సో కేసుతో బీజేపీకి వ్యతిరేకత రావడం వల్ల.. బండి సంజయ్‌ను తొలగించాలని నిర్ణయించినట్టు సమాచారం

‎ఈటల, అర్వింద్ ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కాబట్టి.. మంత్రివర్గంలో తీసుకుంటే బీజేపీ బలం పెరుగుతుందని అధిష్టానం నమ్మకం

‎పైగా ఈటల ప్రాతినిథ్యం వహిస్తున్న ముదిరాజ్, అర్వింద్ ప్రాతినిథ్యం వహిస్తున్న మున్నూరు కాపు సామాజిక వర్గాల నుంచి మరింత మద్దతు లభిస్తుందని భావిస్తున్న బీజేపీ అధిష్టానం

‎అందుకే.. ఆ ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కేంద్రం యోచిస్తోందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు!