కాళేశ్వరంలో 30 వేల మంది భక్తులు!
భారత్ అవాజ్ న్యూస్: 24 మే రోజున భూపాలపల్లి జిల్లాలోకాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలకు ఆదివారం భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. సెలవు దినం కావడంతో సరస్వతి ఘాట్ వద్దకు భక్తులు భారీగా తరలివచ్చారు…
ఘాట్ వరకు ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఇస్తుండటంతో ప్రయాణికులు నేరుగా నదీ తీరానికి చేరుకుని పవిత్ర పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే సుమారు 30 వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు….. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాములు జి రాము…










