పుంగనూరులో కార్యకర్తల సమీక్ష.. మహానాడుపై చర్చ

0
4

పుంగనూరు నియోజకవర్గంలో రాజంపేట పార్లమెంటు జోనల్ కోఆర్డినేటర్‌గా స్టేట్ మారిటైమ్ బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య, నియోజకవర్గ అబ్జర్వర్‌గా శాప్ చైర్మన్ రవి నాయుడు.

ఇన్చార్జ్‌గా చల్లా బాబు ఆధ్వర్యంలో కార్యకర్తల సమీక్ష సమావేశం ఆదివారం జరిగింది. ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమంపై చర్చించారు. కష్టపడిన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని, క్షేత్రస్థాయిలో పనిచేసి పార్టీకి మంచి పేరు తేవాలని దామచర్ల సత్య సూచించారు# కొత్తూరు మురళి.