మంచిర్యాల్: ముగిసిన ఉమ్మడి జిల్లాల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు

0
2

మంచిర్యాల్ క్లబ్ నిర్వహించిన ఉమ్మడి జిల్లాల బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలు, సెలక్షన్ ముగి సాయి. విజేతలకు క్లబ్ అధ్యక్షుడు రమణారావు,DYSO హనుమంత్ రెడ్డి చేతుల మీదుగా మెడల్స్, .

సర్టిఫికెట్స్ అందించారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి , క్రీడాభివృద్ధి ఎల్లప్పుడూ ముందుంటామని వారు తెలిపారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ గాజుల ముఖేష్ గౌడ్, మరియు కార్యదర్శి పుల్లూరు సుధాకర్ పాల్గొన్నారు.