South ZoneAndhra Pradesh పుంగనూరు: కల్తీ ఎరువులతో రైతుల ధర్నా By Kothuru Murali - 26 May 2026 0 3 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL అన్నమయ్య జిల్లా, సోమల మండల కేంద్రంలో మంగళవారం పలువురు రైతులు ధర్నా నిర్వహించారు. టమాటా సాగు కోసం కొనుగోలు చేసిన డ్రిప్ ఎరువులో కల్తీ ఉందని రైతులు ఆరోపించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.