రాయచోటి నియోజకవర్గం లో డిజిటల్ విధానంలో జరిగిన మినీ మహానాడు విజయవంతం చేసిన ప్రతి టిడిపి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రాయచోటి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు విష నిర్దాసం చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు భవిష్యత్తులో మంత్రిగారి నాయకత్వంలో రాయచోటి మండలంలో పార్టీ బలోపేతం చేసే లక్ష్యంగా కృషి చేస్తాం అని గండికోట సుధాకర్ తెలిపారు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి నాయకునికి ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు మండల అధ్యక్షులు తెలుపుకున్నారు










