ఈనెల 25 న స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ లో దొంగతనానికి పాల్పడిన నిందితుడు అరెస్ట్ లుకుచేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.GRp,SI లు మహేందర్, సుధాకర్, బి ఎం సింగ్, రాజేందర్ ప్రసాద్ మాట్లాడుతూ
మంచిర్యాల్ రైల్వే స్టేషన్లో అనుమానంగా తిరుగుతున్ కాగజ్ నగర్ కు చెందిన ప్రేమ్ కుమార్ ని అదుపులో తీసుకున్నారు. ట్రైన్లో నిద్రిస్తున్న బాధ్యతరాలు బ్యాగ్ ను దొంగనచ్చినట్టు వెల్లడించారు..








