మంచిర్యాల: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి మృతి

0
4

లక్షింపేట మండలం గుల్లకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీ ఓడి వో కార్యాలయంల ఈసీ శైలజ  దుర్మరణం  పాలయ్యారు. శుక్రవారం రాత్రి లక్షట్ పేట్ లో జరిగిన రిటర్మెంట్ వేడుకల్లో ఆమె భర్తతో హాజరయ్యారు.

అనంతరం బైకుపై మంచిర్యాల్ తిరిగి వెళ్తుండగా గుల్లకోట వద్ద అకస్మాత్తుగా పంది అడ్డం రాగానే ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో శైలజ అక్కడికి అక్కడే మృతి చెందాగా. గాయపడిన భర్తని ఆసుపత్రికి తరలించారు..