సత్యసాయి జిల్లాకు చెందిన రైతు రెడ్డెప్ప రెడ్డి బి. కొత్తకోటలో ఎర్రగడ్డల డబ్బు వసూలు చేసుకొని వస్తుండగా కారు ఢీకొని మరణించారు. ఆయన జేబులోని రూ.
లక్ష నగదును ములకలచెరువు 108 సిబ్బంది మధుసూదన రెడ్డి నిజాయతీతో ఆదివారం వారి కుటుంబానికి అందజేశారు. ఈ సంఘటన 108 సిబ్బంది నిజాయితీని చాటింది.









