అన్నమయ్య: నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్.

0
6

అన్నమయ్య జిల్లా కేంద్రంతో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ను  జూన్ 1న సోమవారం ఉదయం 10 గంటల నుండి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం తెలిపారు.

ప్రజలు meekosam. ap. gov. in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, సమాచారం కోసం 1100 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. స్థానికంగా పరిష్కారం కాని సమస్యలపైనే జిల్లా కేంద్రానికి రావాలని కలెక్టర్ కోరారు.