South ZoneTelangana పెద్దపెల్లి : గోపు ఐలయ్య యాదవ్ ఇకలేరు By Sunka Santhosh - 4 June 2026 0 0 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL బి ఆర్ ఎస్ నేత గోపు ఐలయ్య యాదవ్ నిన్న రాత్రి గుండెపోటుతో మరణించడం జరిగింది. రెండు రోజుల క్రితం కలకత్తా వెళ్లిన అతను గుండెపోటుతో హాస్పిటల్ లో మరణించారు.