పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రముఖ న్యాయవాది టిపిసిసి కార్యదర్శి పెద్దెల్లి ప్రకాష్ మంథనిమాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, రాష్ట్ర ఐటీ శాఖమంత్రి, మంథని శాసనసభ్యుడు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ను ఇష్టానుసారంగా.
దుష్మలాడుతూ, వివిధ రకాల కోణంలో అగౌరపరుస్తూ వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ లీడర్ పెద్దెల్లి ప్రకాష్ నోరు అదుపులో పెట్టుకోవాలి లేనియెడల తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తది ,ఖబర్దార్ అంటూ పుట్ట మధును హెచ్చరించారు.










