మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన ఇన్‌చార్జి సీపీ రాజేష్ చంద్ర

0
0

గౌరవ మంత్రి శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా, ఇన్‌చార్జి కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం పర్యటన బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.