అన్నమయ్య: భార్య మీద కోపం పిల్లలపైనా..?

0
0

రాయచోటికి చెందిన కుమార్ రాజాను వివాహం చేసుకున్న మదనపల్లె కురవంక ఏరియాకు చెందిన మహిళ, భర్త వేధింపుల కారణంగా మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. కుమారుడి JEE మెయిన్స్ పరీక్ష సమయంలో భర్త ఫోన్ నంబర్ ఇచ్చినా.

ఇప్పుడు OTPలు కూడా ఇవ్వడం లేదని, పోలీసుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని ఆమె వాపోయింది. ఈ విషయం నారా లోకేశ్‌కు తెలియడంతో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.