రామగుండం : రాకపోకలకు అంతరాయం.. మాజీ ఎమ్మెల్యేలపై కేసు…!

0
2

ఈనెల 9న రామగుండం పోలీస్ కమిషనరేట్ సమీపంలోనే రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కోరికంటి చందర్, పుట్ట మధుకర్ తో పాటు పలువురిపై వన్ టౌన్ పోలీస్ కేసు నమోదు చేశారు.

పార్టీకి చెందిన నేతలను అరెస్టు చేశారంటూ రహదారిపై రాకపోకులకు ఇబ్బందులు కలిగించారని పోలీసులు పేర్కొన్నారు. ప్రజాశాంతికి బంధం కలిగించారని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.