Nizamabad

0
0

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన “Alive Arrive” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో డాక్టర్ కవితారెడ్డి  పాల్గొన్నా రు.ఈ సందర్భంగా ఆటో మరియు బస్సు డ్రైవర్లకు ఉచిత నేత్ర పరీక్షల శిబిరం నిర్వహించబడింది.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐజీ శ్రీ గౌరి భూపాల్ IPS గారు హాజరుకాగా, డీసీపీ శ్రీ శుభం గారు, ఏసీపీ శ్రీ ప్రకాష్ గారు, ట్రాఫిక్ ఏసీపీ గారు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.