పుంగనూరు: మెడికల్ షాపులో నిషేధిత మందుల విక్రయం

0
2

శనివారం కర్ణాటక పోలీసుల తనిఖీల్లో పుంగనూరులోని గణేశ్ మెడికల్ షాపులో నిషేధిత మత్తు మందులు విక్రయిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. మత్తు మందు తీసుకుని పోలీసులకు పట్టుబడిన ఓ వ్యక్తి విచారణలో ఈ విషయం వెల్లడైంది.

దీంతో కర్ణాటక పోలీసులు మెడికల్ షాపును తనిఖీ చేసి, కొన్ని మందులను సీజ్ చేశారు. షాపు యజమాని విశ్వనాధ్‌ను అదుపులోకి తీసుకుని శ్రీనివాసపురం తరలించారు# కొత్తూరు మురళి .