పుంగనూరు మండలంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కంటేపల్లి గ్రామం వద్ద మునిరెడ్డి (55) అనే వ్యక్తి బైకుపై ఇంటికి వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో మునిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు ఆయనను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు# కొత్తూరు మురళి.










