ఆదిపరాశక్తి రూపంలో దర్శనమిచ్చిన మారెమ్మ తల్లి

0
0

పుంగనూరులోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో అమావాస్య సోమవారం సందర్భంగా, మారెమ్మ తల్లి ఆదిపరాశక్తి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు పంచామృతాలతో అభిషేకించి, ఫలపుష్పాలు నివేదించి.

ఆదిపరాశక్తి అలంకారంలో అమ్మవారిని అలంకరించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందారు# కొత్తూరు మురళి .