ధర్మారం ఎస్సీ బాలుర వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తులు|

0
0

*ధర్మారం లో గాల షెడ్యూల్డ్ కులముల బాలుర( sc ) వసతి గృహం లో ప్రవేశానికి దరఖాస్తులు* bharat awaz reportor *వసతి గృహ సంక్షేమ అధికారి ప్రవీణ్ కుమార్* రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలములోని ధర్మారం లో గాల షెడ్యూల్డ్ కులముల బాలుర( sc ) వసతి గృహం లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వసతి గృహ సంక్షేమ అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. వసతి గృహం లో మూడవ తరగతి నుండి పదో తరగతి వరకు వంద మందికి సరిపడా స్వంత భవనం ఉందని. ఇప్పటికే వసతి గృహం లో 45 మంది విద్యార్థులు ఉన్నారని మరో 55 మంది చేరేందుకు ఖాళీలు ఉన్నాయన్నారు. అసక్తి గలవారు ఆదాయ ధృవీకరణ పత్రం. కుల ధృవీకరణ పత్రం. ఆధార్ కార్డు జిరాక్స్. మూడు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోస్ తో సంప్రదించ గలరని కోరారు.