కడప కలెక్టర్ కార్యాలయంలో జరిగిన డీఆర్సీ సమావేశం|

0
0

కడప కలెక్టర్ కార్యాలయంలో జరిగిన డీఆర్సీ సమావేశంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి సవితమ్మ గారు మరియు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి గారితో కలిసి మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, రోడ్లు, నీటి సమస్యలు మరియు విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు.