మార్కాపురం జిల్లాలో ఆకస్మిక తనిఖీ చేపట్టిన కలెక్టర్|

0
0

మార్కాపురం జిల్లాలో ఆకస్మిక తనిఖీ చేపట్టిన కలెక్టర్..

మార్కాపురం జిల్లా తర్లపాడు మండలంలోని చెన్నారెడ్డిపల్లి సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ విజయ సునీత.. దీనితో ఎప్పుడు ఏ కార్యాలయాలను కలెక్టర్ తనిఖీ చేస్తారో అని, కార్యాలయాలకు వెళ్లకుండా, పనిచేయకుండా, హాజరు వేస్తున్న అధికారుల కు ఈ ఆకస్మిక తనిఖీలు తలనొప్పిగా మారాయి. దీనితో వారు తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడింది.