టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం: బొబ్బిలి ఎమ్మెల్యే|

0
2

టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే బేబినాయన చెప్పారు. బాడంగి మండలం గజరాయునివలసకు చెందిన టీడీపీ కార్యకర్త కందుల సత్యనారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో భీమా నగదు రూ.5లక్షలు అందజేశారు. టీడీపీ కోసం పని చేస్తున్న కార్యకర్తలకు అధిష్టానం అండగా ఉంటుందన్నారు. టీడీపీ కోసం కలిసికట్టుగా పని చేయాలనినాయకులు, కార్యకర్తలను కోరారు.

#Boiena Rajesh