పెద్దపల్లి : సోమవారం NEET ఎగ్జామ్ కు ఫ్రీ బస్

0
1

తెలంగాణ 21-06-2026 రోజున నీట్ ఎగ్జామ్  రాసేవారికి TGSRTC ఉచిత బస్సు ఏర్పాటు చేశారు. పల్లె వెలుగు, ఎక్సప్రెస్, డీలీక్స్ మరియు సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉన్నాయని విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఉచిత ప్రయాణం చేయగలరు. అని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ తెలిపారు.