సచివాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్|

0
2

 

అమరావతి, సచివాలయం

(22-06-2026).

 

*సచివాలయంలో ప్రజా దర్బార్.. అర్జీలు స్వీకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి*

 

*ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం.. సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ*

 

👉 సచివాలయంలోని తన ఛాంబర్‌లో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను మంత్రి స్వయంగా కలుసుకుని వారి సమస్యలు, వినతులు, అర్జీలను స్వీకరించారు.

 

👉 ప్రజలకు అందుబాటులో ఉండటం, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.