ఘనంగా సీఎం విజయ్ జన్మదిన వేడుకలు|

0
0

చిత్తూరు ( భారత్చి ఆవాజ్) చిత్తూరు నగరంలోని కొంగారెడ్డి పల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కేకు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అక్కడ పనిచేస్తున్న వంట మనుషులకు దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహకులు పురుషోత్తం మాట్లాడుతూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ తమిళనాడు సీఎం విజయ్ కు ఉండాలని, నిరంతరం ప్రజలకు మేలు చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో ధనుష్,కిరణ్, బాబు,రోహిత్,గురు, యశ్వంత్, భరత్ పాల్గొన్నారు