మదనపల్లె వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు.|

0
0

శనివారం మదనపల్లె పట్టణంలోని వైఎస్సార్ కాలనీ సమీపంలో రాయల్ వుడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వాల్మీకిపురానికి చెందిన ఎం. హరి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, హరి తన బైక్‌పై మదనపల్లెకు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో అతడిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో హరి కాలు విరిగింది. సమాచారం అందిన వెంటనే స్థానికులు అతడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి