27న వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు|

0
2

ఈనెల 27వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు రానున్న నేపథ్యంలో దోర్నాల మండలం గంటావానిపల్లి దగ్గర సీఎం హెలిప్యాడ్,ఇతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు, జిల్లా ఇంచార్జి ఎస్పి శ్రీ హర్షవర్ధన్ రాజు గారు, జాయింట్ కలెక్టర్ శ్రీ పి.శ్రీనివాసులు గారు,ఎర్రగొండపాలెం తెదేపా ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, మార్కాపురం ఆర్డీవో శ్రీ వెంకట శివరామిరెడ్డి గారు,ఇతర అధికారులు.