కల్లూరు ఘాట్ రోడ్డులో బోల్తాపడ్డ ట్రాక్టర్|

0
1

గురువారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు ఘాట్ రోడ్డులో మామిడికాయల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. సదుం మండలం భూరగమంధ నుంచి దామలచెరువు వైపు వెళ్తున్న ఈ ట్రాక్టర్ ప్రమాదంలో డ్రైవర్ చాకచక్యంగా బయటపడటంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది

#కొత్తూరు మురళి .