పుంగనూరు మండలంలో అగ్ని ప్రమాదం|

0
1

పుంగనూరు మండలం, చదల్ల గ్రామంలో బుధవారం రాత్రి రవి అనే రైతుకు చెందిన వెదురు పొదలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో రైతుకు సుమారు రూ. 2000 నష్టం వాటిల్లింది

#కొత్తూరు మురళి.