పుంగనూరులో పర్యటించిన ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి|

0
0

పుంగనూరు నియోజకవర్గ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి శనివారం ఎస్ఐఆర్ ప్రక్రియపై మాట్లాడుతూ, ప్రజలు ఎస్ఐఆర్ నమోదుపై అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. ఫారం నింపే విధానాన్ని వివరించిన ఆయన, ఓటర్లు కచ్చితమైన సమాచారం ఇవ్వాలని, తప్పుడు సమాచారం ఇస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు# కొత్తూరు మురళి .