బాధిత ముస్లిం యువకునికి అండగా… సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణ|

0
2

బాధిత ముస్లిం యువకునికి అండగా… సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణ

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో

యర్రగొండపాలెం పట్టణ టీడీపీ కార్యాలయంలో గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో, ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షుల సమక్షంలో మున్న హోటల్ నిర్వాహకులు ఖాసీంసాకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేయడం జరిగింది. నిరుపేదలకు, యువతకు అండగా నిలుస్తున్న నాయకులకు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు