ఇళ్ల నిర్మాణంతో పాటు మూవీ నిర్మాణంలోకి కొండారెడ్డి పెదమల|

0
0

ఇల్లు కట్టడం మరియు మూవీ ప్రొడక్షన్ (నిర్మాణం) – ఈ రెండు రంగాలూ చాలా బాధ్యతతో కూడుకున్నవి. ఒకదానికి ప్లానింగ్, ఇంజనీరింగ్ అవసరమైతే; మరొకదానికి క్రియేటివిటీ, మార్కెటింగ్ అవసరం. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లడానికి ఒక చక్కటి ప్రణాళిక తో  ,మైత్రి ప్రొడక్షన్ పేరు తో త్వరలో

‎ఓ సినిమా నిర్మాణం చెసెందుకు అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం,మైత్రి ప్రొడక్షన్స్

‎ద్వారా కొత్త రైటర్లకు, డైరెక్టర్లకు మరియు సాంకేతిక నిపుణులకు అవకాశాలు కల్పిస్తూ ,తొలి  మూవీ వర్ధమాన రచయిత మరియు దర్శకుడు శ్రీను రావు పొన్నాల తో చేస్తున్నట్టు సమాచారం

‎ఇప్పటికే దర్శకుడు రెండు కథలు వినిపించగా ,అందులో ఒకటి పాన్ ఇండియా సినిమా కాగా ,మరోకటి అందరు  కొత్త నటీనటుల తో తక్కువ బడ్జెట్ సినిమా,ఇందులో ఏ సినిమా అనేది త్వరలో అధికారిక ప్రకటన చేసే చెయచ్చు