వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎన్ .శ్వేతా రెడ్డి|

0
0

MAHABUBABAD:::వరంగల్ కమిషనరేట్ చరిత్రలోనే అత్యున్నతమైన ‘మొట్టమొదటి మహిళా పోలీస్ కమిషనర్’గా ఎన్. శ్వేతా రెడ్డి సరికొత్త రికార్డు సృష్టించారు. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల భద్రత, నేరాల నియంత్రణే తన ప్రధాన లక్ష్యాలని బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె స్పష్టం చేశారు.